Ganguly though made light of India's defeat in Mohali, where the hosts failed to defend a mammoth 359, letting the Aussies level the series 2-2 with the final rubber to be played at the Kotla in the Capital on Wednesday."There was a lot of dew. It was difficult. I don't think we should read too much into one defeat and it does not hamper World Cup preparations," Ganguly added.
#souravganguly
#indiavsaustralia
#teamindia
#odis
#ambatirayudu
#klrahul
#vijayshanker
#rahuldravid
#worldcup
#viratkohli
ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన ఐదు వన్డేల సిరిస్ చేజారడానికి టీమిండియా అతి ప్రయోగాలే కారణమని కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరోక్షంగా చురకలు అంటించాడు. ఈ సిరిస్ గెలిచిన తర్వాత టీమ్‌లో ప్రయోగాలు చేసుంటే బాగుండేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.గంగూలీ మాట్లాడుతూ "వన్డే సిరీస్‌లో భారత్ కంటే ఆస్ట్రేలియా జట్టు మెరుగ్గా ఆడింది. ఇందులో సందేహం లేదు. ఈ ఆస్ట్రేలియా జట్టే ప్రపంచకప్‌లోనూ గట్టి ప్రత్యర్థిగా నిలవనుంది. కాబట్టి.. ప్రపంచకప్ ముందు భారత్‌కి ఒకరకంగా ఈ సిరీస్ ఓటమి ఓ మేలుకొల్పు. సిరీస్‌లో టీమిండియా మరీ ఎక్కువగా ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ.. ప్రపంచకప్‌కి ఇంకా చాలా సమయం ఉంది" అని అన్నాడు.